Monday, December 23, 2024

జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

- Advertisement -
- Advertisement -

2 Terrorists Killed by Security Personnel in Kupwara

శ్రీనగర్: జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లా మచిలీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు ఆదివారం మట్టుపెట్టాయి. మచిలీ సెక్టార్ టెక్రీ నార్ వద్ద ఈ సంఘటన జరిగిందని, శ్రీనగర్ స్థావరం చీనార్ దళాలు ప్రకటించాయి. రెండు ఎక్ రైఫిళ్లు, రెండు పిస్తోళ్లు, గ్రెనేడ్లు, ఇతర యద్ధ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించాయి. హతులైన ఇద్దరు ఉగ్రవాదులను ఇంకా గుర్తించ వలసి ఉందని పోలీసులు చెప్పారు.

2 Terrorists Killed by Security Personnel in Kupwara

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News