Monday, December 23, 2024

కుప్వారా ఎన్‌కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదుల హతం..

- Advertisement -
- Advertisement -

Kavitha wishes to CM KCR on Fathers day

శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిలో ఒకరు లష్కర్ ఇ తొయిబా ఉగ్రవాది కాగా, మరొకరిని ఇంకా గుర్తించ వలసి ఉందని పోలీసులు చెప్పారు. ఉగ్రవాది సోకెత్ అహ్మద్‌షేక్ అరెస్టు నేపథ్యంలో ఉత్తర కశ్మీర్ లోని లోలబ్ ప్రాంతంలో గాలింపు చర్యలు చేస్తుండగా ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని చెప్పారు. అరెస్టయిన ఉగ్రవాది కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో చిక్కుకున్నాడని తెలిపారు. కుల్గాం లోని దమ్హాల్ హంజి పోర ఏరియాలో మరో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుందని, ప్రస్తుతం హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయని ఐజిపి తెలియచేశారు.

2 Terrorists Killed in Encounter in Kupwara District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News