Wednesday, January 22, 2025

అడిషనల్ కలెక్టర్ ఇంట్లో చోరీ..

- Advertisement -
- Advertisement -

మాకు అందరూ సమానమే.. చిన్న, పెద్ద తేడా అంటూ ఏం ఉండదు అనుకున్నట్లున్నారు ఈ దొంగలు. ఏకంగా కలెక్టర్ ఇంట్లోనే దొంగతనానికి వెళ్లారు. భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో నివాసముంటున్న ఖమ్మం అడిషనల్ కలెక్టర్ నూతి మధుసూదన్ ఇంట్లో దొంగలు చొరబడ్డారు.

మంగళవారం రాత్రి ఆయన నివాసంలోకి ఇందరు దొంగలు వెళ్లి చోరీకి పాల్పడ్డారు. దొంగలు అడిషనల్ కలెక్టర్ ఇంట్లొోకి చొరబడిన దృశ్యాలు సిసిటివిలో రికార్డయ్యాయి.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగలను పట్టకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News