Friday, January 10, 2025

అబ్దుల్లాపూర్ మెట్ లో విషాద ఘటన..

- Advertisement -
- Advertisement -

2 Youth died after fell into Gandi Cheruvu in Abdullapur

రంగారెడ్డి: జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం ప్రమాదవశాత్తు గండి చెరువు చెక్ డ్యాంలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాలను బయటి తీశారు. మృతిచెందిన వారిని సనత్ నగర్ కు చెందిన సుధాకర్(22), హరీశ్(21)లుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

2 Youth died after fell into Gandi Cheruvu in Abdullapur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News