Monday, January 20, 2025

మెదక్ లో విషాద ఘటన..

- Advertisement -
- Advertisement -

Man Murdered in Jinnaram Forest Area

మెదక్: నీటి గుంటలో మునిగి ఇద్దరు యువకులు మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని పాపన్నపేట మండలంలో చోటు చేసుకుంది. ఆదివారం కొడపాకకు చెందిన శ్రీరామ్(23), నాగరాజు(22)లు గ్రామ సమీపంలోని ఓ నీటి గుంటలో స్నానానికి వెళ్లి, నీటి గుంటలో మునిగి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని యువకుల మృతదేహాలను బయటకి తీశారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.

2 Youth dies after drown in Pond in Medak

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News