Sunday, January 19, 2025

గచ్చిబౌలిలో దారుణం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గచ్చిబౌలిలో దారుణం చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మసీద్ బండ ప్రాంతంలో ఆటోలో యువతిపై యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో సదరు యువతి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News