Friday, October 18, 2024

చైనాలో భారీ వర్షాలు… 20 మంది మృతి

- Advertisement -
- Advertisement -

20 members dead in heavy rains in china

 

బీజింగ్: చైనాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాల జలమయంగా మారాయి. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. భారీ వర్షాలు ధాటికి ఇప్పటివరకు 20 మంది మృతి చెందారని చైనా ప్రభుత్వం వెల్లడించింది. సుయిషియాన్ కౌంటీలోని లియులిన్ టౌన్ షిప్‌లో 503 మి.మి వర్షపాతం నమోదు కావడంతో ఎనిమిది వేల మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టర్కీలో వర్షాలు బీభత్సం సృష్టించడంతో 10 వేల మంది చనిపోయారు. వరదల్లో ఇండ్లు, వాహనాలు కొట్టుకపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News