Monday, January 20, 2025

20 ఏళ్ల గృహ రుణం ఇక 24 ఏళ్లు అవుతుంది!

- Advertisement -
- Advertisement -

Home loan cost more

న్యూఢిల్లీ: 20 సంవత్సరాల హోమ్ లోన్ తీసుకొని 24 సంవత్సరాల పాటు నెలవారీ కిస్తులు చెల్లించడం గురించి ఆలోచించండి. పెరుగుతున్న గృహ రుణ రేట్లు అంటే 2-3 సంవత్సరాల క్రితం దీర్ఘకాలిక గృహ రుణాలు తీసుకున్న రుణగ్రహీతలు వారి అసలు కాలపరిమితి కంటే ఎక్కువ కాలం చెల్లించాల్సి ఉంటుందని అర్థం. గత ఐదు నెలల్లో గృహ రుణాల రేట్లు 6.5% నుంచి 8.25%కి భారీగా పెరిగాయి. 2019లో 6.7%తో తీసుకున్న 20-సంవత్సరాల గృహ రుణం 21 సంవత్సరాలలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇదివరకే మూడు సంవత్సరాల ఈఎంఐలు చెల్లించినప్పటికీ.

20 years home loan now 25 years

Retain Home Loan Tenure

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News