Friday, December 27, 2024

రాజేంద్రనగర్‌లో భారీగా గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

200 kg Ganja Seized in Rajendranagar

రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ మీదుగా మహారాష్ట్రకు గంజాయిని సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. లారీలో తరలిస్తున్న 200కిలోల గంజాయిని గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  నిందితులపై కేసు నమోదు చేసి విచారించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

200 kg Ganja Seized in Rajendranagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News