Monday, December 23, 2024

నేటితో ముగియనున్న రూ.2 వేల నోట్ల డిపాజిట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రూ.2 వేల నోట్ల డిపాజిట్‌కు ఆర్‌బిఐ విధించిన గడువు శనివారంతో ముగియనుంది. మే 19న రూ. 2 వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్టు ఆర్‌బిఐ ప్రకటించింది. రూ.2 వేల నోట్లను డిపాజిట్ లేదా మార్పిడి చేసుకోవాలని ఆర్‌బిఐ సూచించింది. 93 శాతం రూ.2 వేల నోట్లు వెనక్కి వచ్చాయని ఆర్‌బిఐ వివరించింది. ఇంకా రూ.24 వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు రావాల్సి ఉందని ఆర్‌బిఐ పేర్కొంది. అక్టోబరు 31 వరకూ పొడిగించే అవకాశాలు ఉన్నాయని ఉన్నత వర్గాలు వెల్లడించాయి. ప్రవాస భారతీయులను దృష్టిలో పెట్టుకొని వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది.

Also Read: 2029 నుంచే జమిలి ఎన్నికలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News