Monday, December 23, 2024

సరికొత్త ఫీచర్స్‌తో పల్సర్ ఎన్‌ఎస్ 160, 200

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బజాజ్ ఆటో పల్సర్ ఎన్‌ఎస్ నేకెడ్ స్ట్రీట్ ఫైటర్ లైన్‌కు అప్‌డేట్ వెర్షన్ విడుదల చేసింది. ఎన్‌ఎస్ 160, ఎన్‌ఎస్ 200 బైక్‌లను గ్రాఫిక్స్, మల్టిఫుల్ సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్స్‌తో లాంచ్ చేసింది. కాగా 200, ఎన్‌ఎస్ 150 2023మోడల్స్‌కు సంబంధించి డ్యూయల్ చానల్ ఎబిఎస్‌ను జోడించింది. బ్రేకింగ్ సిస్టమ్‌లో 300ఎంఎం ఫ్రంట్ డిస్క్, 230ఎంఎం రియర్ డిస్క్‌లను అందించింది.

ఈ బైక్‌ల్లో సెగ్మెంట ఫస్ట్ అప్‌సైడ్, డౌన్‌సైడ్ ఫోర్కులు స్టాండర్డ్ ఎక్విప్‌మెంట్‌గా ఉన్నాయి. గేర్ పొజిషన్ ఇండికేటర్, ఇన్‌స్టంటేనియస్ ఫ్యూయల్ ఎకానమీ, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీతో కూడిన పల్సర్ సిగ్నేచర్ ఇన్ఫినిటీ ఉంటుంది. బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్ 200 2023మోడల్ ధర రూ.1.47లక్షలు కాగా బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్ 160 మోడల్ ధర రూ. 1.35 లక్షలుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News