Monday, December 23, 2024

కోవిడ్ కారణంగా చైనా గ్రాండ్ ప్రిక్స్ వరుసగా నాలుగో సంవత్సరం రద్దు

- Advertisement -
- Advertisement -

ప్యారిస్:  కోవిడ్ -19 మహమ్మారికి సంబంధించి కొనసాగుతున్న సమస్యలను పేర్కొంటూ ఫార్ములా వన్ చీఫ్‌లు చైనా గ్రాండ్ ప్రిక్స్‌ను వరుసగా నాలుగో సంవత్సరం శుక్రవారం రద్దు చేశారు. “Covid-19 పరిస్థితి వల్ల కొనసాగుతున్న ఇబ్బందుల కారణంగా 2023 చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ జరగబోదని ప్రమోటర్, సంబంధిత అధికారులతో సంభాషణలు జరిగాక ఫార్ములా 1 సంగతేమిటో తెలుస్తుంది” అని వారి వెబ్‌సైట్‌లో ఒక ప్రకటన వెలువడింది. చివరిసారిగా 2019లో షాంఘైలో రేసును నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News