Thursday, January 23, 2025

త్వరలో 2023 కియా ఇవి6 బుకింగ్స్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఈ నెల 15న 2023 కియా ఇవి6 బుకింగ్స్ ను ప్రారంభించనున్నట్లు కియా ఇండియా ప్రకటించింది. ఈ ఉత్పత్తికి 2022లో భారీ డిమాండ్ రాగా, మొత్తం 432 యూనిట్స్ విక్రయించింది. యాక్ససబిలిటిపై దృష్టి కేంద్రీకరించడం వల్ల 44 పట్టణాలలో 60 అవుట్‌లెట్స్‌కు డీలర్ నెట్ వర్క్ వ్యాపించింది. ఇప్పటికే ఉన్న 15 డీలర్‌షిప్స్ నుండి అన్ని 60 అవుట్‌లెట్స్‌కు 150 కెడబ్లు వేగవంతమైన చార్జర్ నెట్‌వర్క్‌ను విస్తరించాలని కంపెనీ నిర్ణయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News