Thursday, December 26, 2024

దేశంలో కొత్తగా 20,408 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

43071 New Corona Cases Registered In India

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 20,408 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 44 మంది మృతి చెందారని కేంద్రారోగ్య శాఖ తెలిపింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 4.40 కోట్లకు చేరుకోగా 5.26 లక్షల్య మంది చనిపోయారు. కరోనా నుంచి 4.33 కోట్ల మంది కోలుకోగా 1.43 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 203 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News