- Advertisement -
హైదరాబాద్: ఈ నెల 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని, భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఇఒ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో ఈ నెల 19న గరుడ వాహన సేవ ఉంటుందని, సెప్టెంబర్ నెలలో శ్రీవారిని 21.01 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని, సెప్టెంబర్‌లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.111. 65 కోట్లుగా ఉందని ఇఒ వెల్లడించారు. శ్రీవారికి 53.84 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని ఇఒ పేర్కొన్నారు.
Also Read: రూ. 100 లంచం చాలా చిన్న మొత్తం: బాంబే హైకోర్టు
- Advertisement -