Monday, December 23, 2024

అమెరికాలో కాల్పులు 21 మంది మృతి

- Advertisement -
- Advertisement -

21 Members dead in Gun shoot in America

టెక్సాస్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. మెక్సికల్ సరిహద్దులోని ఉవాల్టే పట్టణంలో 18 ఏళ్ల యువకుడు పాఠశాలలోకి చొరబడి కాల్పులకు తెగపడడంతో 18 మంది చిన్నారులతో సహా ముగ్గురు టీచర్లు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దుండగుడిని కాల్చి చంపారని స్థానిక మీడియా వెల్లడించింది. అమెరికా కాలమానం మధ్యాహ్నం సమయంలో జరిగింది. దుండగుడు తుపాకీతో రోబ్ ఎల్ మెంటరీ స్కూల్లోకి ప్రవేశించాడని ఆ రాష్ట్ర గవర్నర్ గ్రేగ్ అబాట్ తెలిపాడు. 2014లో ప్లోరిడాలోని పార్క్ ల్యాండ్ లో దుండగుడు కాల్పులు జరపడంతో 14 మంది పాఠశాల విద్యార్థులతో పాటు ముగ్గురు కన్నుమూశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News