Sunday, December 22, 2024

దేశంలో కొత్తగా 21,880 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Andhra Pradesh reports 2174 fresh COVID cases

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ చాపకిందనీరులా విస్తరిస్తూనే ఉంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. గత 24 గంటల్లో 21,880 కరోనా కేసులు నమోదుకాగా 60 మంది దుర్మరణం చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారు 4.31 కోట్లుకాగా 1.5 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4.36 కోట్లకు చేరుకోగా 5,25,930 మంది మృతి చెందారు.  దేశ వ్యాప్తంగా 201.3 కోట్ల కరోనా డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News