Sunday, November 17, 2024

ఎపిలో కొత్తగా 22వేల కేసులు.. 114 మరణాలు

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడంలేదు. దీంతో ఎపిలో పాజిటీవ్ కేసులతోపాటు రోజురోజుకు కరోనా మరణాలు పెరుగుతున్నాయి.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడంలేదు. దీంతో ఎపిలో పాజిటీవ్ కేసులతోపాటు రోజురోజుకు కరోనా మరణాలు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఎపిలో కొత్తగా 22,610మందికి కరోనా నిర్ధారణ కాగా, వైరస్ కారణంగా మరో 114మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 9,800మంది కరోనాతో మరణించారు. తాజా కేసులతో ఎపిలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 15లక్షల 20వేలకు పైగా చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా నుంచి 23,098మంది కోలుకున్నారు.

22610 New Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News