Friday, December 20, 2024

జూనియర్ కళాశాలల్లో 2,280 తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి అనుమతి

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో జూనియర్ కళాశాలల్లో 2,280 తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జూనియర్ కళాశాలల్లో 1654 గెస్ట్ లెక్చరర్, 449 కాంట్రాక్ట్, 96 పార్ట్ టైం, 78 ఔట్ సోర్సింగ్, 3 మినిమం టైం స్కేల్ అధ్యాపకుల భర్తీకి అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు కాలేజీల్లో బోధించేందుకు ఇంటర్ విద్యాశాఖ ఈ తాత్కాలిక నియామకాలు చేపట్టనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News