Monday, December 23, 2024

జిఎడిలో 23 పోస్టుల భర్తీకి అనుమతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర సచివాలయంలోని సాధారణ పరిపాలన విభాగంలో 23 పోస్టులను అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన మంజూరు చేశారు. గురువారం ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. అందులో 3 డేటా ఎంట్రీ ఆపరేటర్లు , 20 సెక్యూరిటీ గార్డు పోస్టులను అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.

Also Read: రీల్స్ సరదా ప్రాణం తీసింది(వైరల్ వీడియో)

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News