Thursday, January 23, 2025

కూకట్‌పల్లిలో భారీగా గంజాయి పట్టివేత..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కూకట్‌పల్లిలో భారీగా గంజాయి పట్టుబడింది. సోమవారం ఉదయం కూకట్‌పల్లి పరిధిలో 230 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రవిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 5 సెల్‌ఫోన్లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారించనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News