Monday, January 20, 2025

తెలంగాణలో 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నారని మంత్రి కెటిఆర్ తెలిపారు. శనివారం కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. తొమ్మిదేళ్లలో తెలంగాణ తలసరి ఆదాయం రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగిందని మంత్రి తెలిపారు. కేంద్రానికి తెలంగాణ ఇచ్చిన దానికంటే తెలంగాణకు కేంద్రం ఇచ్చేది చాలా తక్కువ అని దుయ్యబట్టారు. ప్రపంచంలో అతిపెద్ద అమెజాన్ క్యాంపస్ హైదరాబాద్‌లో ఉందని కెటిఆర్ ప్రశంసించారు.

Also Read: నాడు బిచ్చగత్తె..నేడు ఆన్‌లైన్ ఇంగ్లీష్ ట్యూటర్(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News