Monday, December 23, 2024

శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి భక్తులు 17 కంపార్ట్ మెంట్లలో వేచి ఉంటున్నారు. స్వామి వారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం , ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం భక్తులు వేచి ఉంటున్నారు. నిన్న శ్రీవారి హుండీకి ఆదాయం 3.46 కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News