Sunday, December 22, 2024

కొత్తగా 2401 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

2401 corona cases reported in India

న్యూఢిల్లీ: భారత్ లో కొత్తగా 2401 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు 4,46,28,828కి చేరాయి. ఇందులో 4,40,73,308 మంది బాధితులు కోలుకోగా, 5,28,895 మంది మృతిచెందారు. మరో 26,625 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో ఐదుగురు కరోనాకు బలవగా 2373 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక మొత్తం కేసుల్లో 0.06 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.76 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News