- Advertisement -
హైదరాబాద్: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయిజ గడిచిన 24గంటల్లో 24,171 కరోనా కేసులు, 101 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 21,101 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,35,491కి చేరింది. ఆంధ్రలో ఇప్పటివరకు 9,372కి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 12,15,683 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఎపిలో ప్రస్తుతం 2,10,436 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో 1,79,75,305 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
24171 new Covid-19 Cases Reported in AP
- Advertisement -