Friday, December 20, 2024

హైదరాబాద్ పరేడ్‌ గ్రౌండ్స్‌లో యోగా మహోత్సవ్.. ముఖ్యఅతిథిగా గవర్నర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని పరేడ్ గ్రౌండ్స్ లో యోగా మహోత్సవ్ కార్యక్రామాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్ర ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా యోగా మహోత్సవాలు నిర్వహిస్తోంది కేంద్రం. మార్చి 13 నుంచి వంద రోజులపాటు యోగా మహోత్సవాలు జరగనున్నాయి. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉంది. 25 రోజుల కౌంట్ డౌన్ కు సూచికంగా హైదరాబాద్ లో యోగా మహోత్సవ్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ గవర్నర్ తమిళిసౌ సౌందర్య రాజన్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, శర్జానంద సోనోలాల్ హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News