Monday, December 23, 2024

వండర్‌లా ఆన్‌లైన్ టికెట్లపై 25% తగ్గింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశీయ అతిపెద్ద అమ్యూజ్‌మెంట్ పార్క్ చైన్ వండర్‌లా హాలిడేస్ లిమిటెడ్ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. పార్క్ ఎంట్రీ టికెట్లపై సందర్శకులకు 25 శాతం తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రతి బుధవారం మొదటి 1000 ఆన్‌లైన్ టికెట్లపై మాత్రమే అందుబాటులో ఉంటుంది. వండర్‌లా హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి ఈ మూడు పార్క్‌లలో ఆన్‌లైన్ టికెట్లకు మాత్రమే ఆఫర్ అందుబాటులో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News