Friday, January 10, 2025

ఉత్తరాఖండ్ లో బస్సు ప్రమాదం: 25 మంది మృతి

- Advertisement -
- Advertisement -

25 Members dead in Uttar Khand bus accident

 

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. పౌరీ గర్వాల్ జిల్లాలోని బీర్ ఖాల్ ప్రాంతంలో బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోవడంతో 25 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. రెస్క్యూ సిబ్బంది, భద్రాత సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రగాడ సానుభూతి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News