2008 ముంబై ఉగ్రదాడుల ప్రధాన నిందితుడు
తహవూర్ రాణాను ఇండియాకు అప్పగించిన
అమెరికా ప్రత్యేక విమానంలో భారత్‌కు తరలింపు
న్యూఢిల్లీ: 2008 ముంబై టెర్రరిస్ట్ దాడుల కేసులో ప్రధాన నిందితుడు పాకిస్తాన్‌కు చెందిన తహవూర్ రాణాను అమెరికా భారత్ కు అప్పగించింది. ప్రత్యేక విమానంలో తహవూర్ రాణాను ప్ర స్తుతం అమెరికానుంచి తీసుకువస్తున్నారు. మరి కొద్ది గంటల్లో భా రత్‌కు చేరుకుంటాడు. తనను భారత్ కు అప్పగించవద్దని వేడుకుంటూ, అమెరికా కోర్టుల కాళ్లా వేళ్లా పడ్డా, రాణాకు అమెరికా లో ఉండే అవకాశాలు మూసుకు పోయాయి. దాంతో అమెరికా సుప్రీంకోర్టు ఆదేశం మేరకు రాణాను మనకు అప్పగిస్తున్నారు. తన అప్పగింతను నిలిపి వేయాలని, స్టే ఇవ్వాలని చివరి క్షణంలో కూడా రాణా సుప్రీంకోర్టు ప్రధాన ఆయన తెలియజేశారు. అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై వసూలు చేస్తున్న కనీస టారిఫ్ సొమ్ము కూడా ఇందులో ఉందని ఆయన చెప్పారు.
కాగా, టారిఫ్‌ల విషయంలో చర్చలకు తాను సిద్ధమని ట్రంప్ మరొకమారు ప్రకటించారు. ఈ విషయంలో జపాన్, దక్షిణ కొరియా దేశాలు ముందుకు వచ్చాయని ఆయన తెలిపారు. ట్రంప్ జపాన్‌పై 24 శాతం, దక్షిణ కొరియాపై 25 శాతం ప్రతీకారర సుంకాలు విధించారు. దీనిపై చర్చించేందుకు ఆయా దేశాల ప్రతినిధులు వాషింగ్టన్ వస్తున్నారని ట్రంప్ తెలియజేశారు. మరొక వైపు తాను విధించిన ప్రతీకార సుంకాలకు చైనా ప్రతిగా 34 శాతం పన్నులు విధించడంపై ట్రంప్ మండిపడ్డారు. ఆయన చైనాపై అదనంగా 50 శాతం పన్ను విధించారు. చైనాపై గతంలో 20 శాతం పన్ను వసూలు చేస్తుండగా, ట్రంప్ 34 శాతం ప్రతీకార సుంకాలు విధించారు. తాజాగా 50 శాతం అదనపు సుంకాలతో చైనాపై అమెరికా విధించిన పన్ను మొత్తం 104 శాతానికి చేరింది. ఈ పన్నులు బుధవారం నుంచి అమలులోకి వచ్చినట్లు ట్రంప్ తెలిపారు.