Thursday, January 23, 2025

అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు 26,453 దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర మున్సిపల్ శాఖలో 78 అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు 26,453 మంది అభ్యర్థులు చేసుకున్నట్లు టిఎస్‌పిఎస్‌సి తెలిపింది. ఈ పోస్టులకు దరఖాస్తు గడువు శనివారం(ఫిబ్రవరి 11) సాయంత్రం 5 గంటలతో ముగిసింది. ఈ పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఆగస్టులో పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News