Thursday, January 23, 2025

అఫ్ఘనిస్థాన్ లో భారీగా భూప్రకంపనలు.. 26మంది మృతి

- Advertisement -
- Advertisement -

కాబూల్: అఫ్ఘనిస్థాన్ లో భారీగా భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం పశ్చిమ ప్రావిన్స్ బాద్గీస్‌లో భూప్రకంపనలు సంభవించడంతో ఎద్దఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.3గా నమోదైందని, మళ్లీ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో 4.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయని  యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. దీంతో 26మంది ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది గాయపడ్డారు. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.

26 Killed due to Earthquake in Afghanistan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News