- Advertisement -
న్యూఢిల్లీ: వ్యక్తిగత సమాచారం నిర్వహణలో పారదర్శకతను పాటించడంలో విఫలమైనందుకు గాను ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌పై 266 మిలియన్ల జరిమానా విధించారు. యురోపియన్ యూనియన్ డేటా ప్రొటెక్షన్ చట్టం కింద తొలిసారిగా వాట్సాప్‌పై ఈ చర్య తీసుకున్నారు. యూజర్లు, నాన్ యూజర్ల ప్రక్రియ ఎలా ఉండాలి, అలాగే వాట్సాప్‌ఇతర ఫేస్‌బుక్ కంపెనీల మధ్య సమాచార పంపిణీ ఎలా ఉండాలనే విషయంలో వాట్సాప్ ఉల్లంఘనలకు పాల్పడిందని ఐరిష్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ తెలిపింది.
266 Million fine on WhatsApp
- Advertisement -