Monday, December 23, 2024

ఏపీలో 3 వేల దిగువకు కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

2,690 new covid cases reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొవిడ్ కేసులు 3 వేల దిగువకు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 28,598 మందికి కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 2,690 కేసులు నమోదయ్యాయి. తాజాగా వైరస్ బారిన పడి మరో 9 మంది మృతి చెందారు. వైరస్ బారి నుంచి.. కొత్తగా 11,855 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 69,572 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News