Wednesday, December 25, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. శనివారం ఉదయం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ఓ ప్రయానికుడిని నుంచి అక్రమంగా తరలిస్తున్న 2,715.800 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి విచారించనున్నట్లు తెలిపారు.

2715 gm Gold seized at Shamshabad Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News