Monday, December 23, 2024

తాండూరులో 2కె రన్

- Advertisement -
- Advertisement -
  • జెండా ఊపి రన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి

తాండూరు: తాండూర్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. జూనియర్ కళాశాల మైదానం నుండి విలియ మూన్ హై స్కూల్ వరకు నిర్వహించిన టు కే రన్‌లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితోపాటు అధికారులు నాయకులు ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, ఆర్డీవో అశోక్‌కుమార్, పట్టణ అధ్యక్షులు నయీమ్ అప్పు, మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్, అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి, సిఐలు రాజేందర్ రెడ్డి, రాంబాబు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News