Wednesday, December 25, 2024

అస్సాంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రత

- Advertisement -
- Advertisement -

అస్పాంలో భూకంపం సంభవించింది. మోరిగన్ లో శుక్రవారం రాత్రి 11.30గంటల సమయంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై 3.1తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. మోరిగన్ లో 10 కిలోమీటర్ లోతులో భూకంప కేంద్రం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనలో ఏలాంటి ప్రాణ నష్టం జరగలేదని.. స్వల్పంగా ఆస్థి నష్టం జరిగినట్లు అధికారులు చెప్పారు. ఈ భూకంపానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News