Thursday, December 26, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా హెరాయిన్ పట్టివేత..

- Advertisement -
- Advertisement -

3.129 Kg Heroin Seized at Shamshabad Airport

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా హెరాయిన్ పట్టుబడింది. సోమవారం సాయంత్రం ఖతర్ నుంచి వచ్చిన విమానంలో డిఆర్ఐ అధికారులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.21.90 కోట్ల విలువైన 3.129 కిలోల హెరాయిన్ ను అధికారులు పట్టుకున్నారు. రెండు పాలిథిన్ కవర్లలో డ్రగ్స్ ప్యాక్ చేసిన మాలవి దేశానికి చెందిన నిందితురాలిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

3.129 Kg Heroin Seized at Shamshabad Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News