Wednesday, January 22, 2025

కశ్మీర్‌లో భూకంపం..

- Advertisement -
- Advertisement -

3.5 Magnitude of Earthquake in JK's Katra

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కశ్మీర్‌లోని కత్రాలో స్వల్పంగా కంపించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ ప్రకటించింది.రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదయిందని తెలిపింది. కత్రాకు దాదాపు 84 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఏర్పడిందని తెలిపింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదని పేర్కొంది.

3.5 Magnitude of Earthquake in JK’s Katra

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News