Monday, January 20, 2025

అరుణాచల్‌ప్రదేశ్‌లో భూప్రకంపనలు

- Advertisement -
- Advertisement -

3.7 Magnitude of Earthquake in Arunachal Pradesh

ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లోని కమెంగ్‌లో మంగళవారం వేకువ జామున రిక్టర్ స్కేలుపై 3.7 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అసోంలోని జోర్హాట్‌కు 178 కిమీ దూరంలో భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు పేర్కొంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరిగినట్టు నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు.

3.7 Magnitude of Earthquake in Arunachal Pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News