Tuesday, January 21, 2025

ఎపిలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవదహనం

- Advertisement -
- Advertisement -

Tirumala Temple, Tirumala Temple Information, Tirumala Temple updates, Tirumala News, AP Latest News,AP breaking news,Online Telugu News, Mana Telangana news

చిత్తూరు: జిల్లా పట్టణంలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పట్టణంలోని ఓ పేపర్‌ ప్లేట్ల తయారీ పరిశ్రమలో అర్ధరాత్రి 2 గంటలకు ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతూ పరిశ్రమ మొత్తానికి వ్యాపించాయి. దీంతో మంటల్లో చిక్కుకుని ముగ్గురు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

3 burnt alive after fire accident in paper plate company 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News