Tuesday, January 7, 2025

అక్టోబర్ 1 నుంచి స్టాక్ మార్కెట్ లో 3 మార్పులు

- Advertisement -
- Advertisement -

ముంబై: భారతీయ స్టాక్ మార్కెట్లు బుల్ రన్ లో కొనసాగుతున్నాయి. అయితే అక్టోబర్ నుంచి కొన్ని కీలక మార్పులు మార్కెట్ లో అమలు కానున్నాయి. అవి ట్రేడింగ్ వ్యూహాలను, లాభాలను ప్రభావితం చేయనున్నాయి.

స్టాక్ ఎక్స్ఛేంజ్ లు తేనున్న కీలక మార్పుల్లో బిఎస్ఈ, ఎన్ఎస్ఈ లో రివైజ్డ్ ట్రాన్సాక్షన్ ఫీజు, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ లో సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్ టిటి) పెంచడం, షేర్ బైబ్యాక్స్ లో నియమాల సవరణ ఉండనున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News