Friday, December 20, 2024

నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో పడి ముగ్గురు మృతి..

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: జిల్లాలోని ఎల్లారెడ్డి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మండలంలోని మౌలాని ఖేడ్ లో నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో పడి ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు.. స్థానికుల సాయంతో మృతదేహాలను బయటికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిని హైదరాబాద్ సూరారంకు చెందిన తల్లి లింగవ్వ(38), కూతురు రీన(7), కొడలు స్వామిక(9)లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

3 Died after fell into Nizamsagar in Kamareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News