Wednesday, December 25, 2024

కాలువలోకి స్నానానికి దిగి ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో విషాదం చోటుచేసుకుంది. వంశధార కాలువలోకి స్నానానికి దిగి ముగ్గురు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు తండ్రీకొడుకు నాగరాజు, తులసిరాజ్, మరో వ్యక్తిగా గుర్తించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News