Monday, December 23, 2024

టంగుటూరులో విషాదం.. అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు మృతి..

- Advertisement -
- Advertisement -

3 missing students died in Prakasam District

ప్రకాశం: జిల్లాలోని టంగుటూరు మండలంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. మండలంలోని ఎం నిడమానూర్ గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. నిన్న(ఆదివారం) అదృశ్యమైన ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు సోమవారం పొదవరిపాలెం మూసినదిలో లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

3 missing students died in Prakasam District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News