Friday, November 22, 2024

సూర్యాపేటలో స్వల్ప భూప్రకంపనలు..

- Advertisement -
- Advertisement -

Earthquake of magnitude 5.3 hits Bikaner in Rajasthan

హైదరాబాద్: గుంటూరు జిల్లాలోని పులిచింతల సమీపంలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయం 7.15 గంటల నుంచి 8.20 గంటల మధ్య మూడు సార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత వరుసగా 2.2, 2.7, 3గా నమోదైంది. ఇక, సూర్యాపేట పరిసరాల్లోనూ స్వల్పంగా భూప్రకంపనలు సంభవించినట్లు ఎన్ జిఆర్ఐ శాస్త్రవేత్తలు ప్రకటించారు.

3 Times of Earthquake hits Pulichintala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News