Thursday, January 30, 2025

ఆర్థికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

- Advertisement -
- Advertisement -

Nobel Prize in Economics 2022

స్కాట్ లాండ్(స్విట్జర్లాండ్): అమెరికాకు చెందిన బెన్ ఎస్. బెర్నాంకే, డగ్లస్ డబ్ల్యూ. డైమండ్,  ఫిలిప్  హెచ్. దిబ్విగ్  బ్యాంకులు,  ఆర్థిక సంక్షోభాలపై పరిశోధన చేసినందుకుగాను  2022 ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. ముగ్గురు గ్రహీతలు ఆర్థిక వ్యవస్థలో, ముఖ్యంగా ఆర్థిక సంక్షోభాల సమయంలో బ్యాంకుల పాత్రపై మన అవగాహనను గణనీయంగా మెరుగుపరిచారని,  బ్యాంకు పతనాలను నివారించడం ఎందుకు చాలా ముఖ్యమైనది అనేది వారి పరిశోధనలో ముఖ్యమైన విషయం అని కమిటీ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News