Friday, December 20, 2024

బంజారాహిల్స్ లో దారుణం.. డ్యాన్సర్ ను బంధించి లైంగిక..

- Advertisement -
- Advertisement -

3 Womans arrest for sexval harrasment in Banjara Hills

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ కు వచ్చిన ముంబైకి చెందిన డ్యాన్సర్ బశ్వాస్ కు ముగ్గురు మహిళలు లైంగిక వేధింపులకు గురిచేశారు. బిశ్వాస్ ను రూమ్ లో నగ్నంగా బంధించి.. తమకు తెలిసిన వారికి మసాజ్ తోపాటు శారీరకంగా కలవాలని వేధించారు. అక్కడి నుంచి తప్పించుకున్న బిశ్వాస్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసి విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.

3 Women arrest for sexval harassment in Banjara Hills

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News