Friday, December 27, 2024

మొక్కజొన్న గింజ గొంతులో అడ్డుపడి చిన్నారి మృతి..

- Advertisement -
- Advertisement -

మొక్కజొన్న గింజ గొంతులో ఆగడంతో మూడేళ్ల బాలిక మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. చుంచుపల్లి మండలం రాంపురానికి చెందిన వెంకటకృష్ణ – అశ్విని దంపతుల కూతురు బిందుశ్రీ (03) మంగళవారం రాత్రి మొక్కజొన్న గింజలు తింటుండగా.. ఒక గింజ గొంతులో అడ్డుపడింది. వెంటనే చిన్నారిని ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు హైదరాబాద్ రిఫర్ చేయగా ఇంతలోనే చిన్నారి మృతి చెందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News