Thursday, December 5, 2024

తన తల్లిని జైల్లో పెట్టండని పోలీసులకు బుడ్డోడి ఫిర్యాదు..(వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

3 years kid complaint against mom video goes viral

ఓ మూడేళ్ల బాలుడు తన తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తను తినే స్వీట్లను తన తల్లి దొంగలించిందని, ఆమెను జైల్లో పెట్టండని ఆ బాలుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బుర్హాన్ పూర్ లో చోటుచేసుకున్న ఈ ఘటన సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

courtesy by times now

3 years kid complaint against mom video goes viral

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News