Monday, December 23, 2024

ఖమ్మం నగరంలో మాదకద్రవ్యాల కలకలం

- Advertisement -
- Advertisement -

30 grams drugs seized in Khammam city

 

హైదరాబాద్: ఖమ్మం నగరంలో గురువారం మాదకద్రవ్యాల కలకలం రేగింది. ఖమ్మ నగరానికి చెందిన యువకుల నుంచి 30 గ్రాముల డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాదకద్రవ్యాలను హైదరాబాద్ లో విక్రయించేందుకు తీసుకొచ్చినట్టు పోలీసుల భావిస్తున్నారు. పట్టుబడిన యువకుల్లో ఒకరిపై బెంగళూరు, హైదరాబాద్ లో కేసులున్నట్లు గుర్తించారు. పట్టుబడిన యువకుల నుంచి డ్రగ్స్ తో పాటు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News